టాలీవుడ్ యాంకర్స్‌లో అనసూయ రూటే సపరేటు అని చెప్పాలి. పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికి హాట్ హాట్‌గా కనిపించడంలో అనసూయ తరువాతే ఎవరైన. తెలుగులో పలు షోలకి యాంకరింగ్ చేస్తు తన హాట్‌నెస్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. కొత్త సంవత్సరం నాడు ట్విట్టర్ ద్వారా అభిమానులతో కాసేపు ముచ్చటించింది అనసూయ. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ.
తన టాటూ గురించి ఓ అభిమాని అడగిన ప్రశ్నకు సమాధానం ఇస్తు ”దాని పేరు నిక్కు. నా భర్త ముద్దు పేరు” అని చెప్పుకొచ్చింది. నా భర్త పేరు కాబట్టే అక్కడ టాటూ వేయించుకున్నానని తెలిపింది ఈ భామ. ఇక మీ మొదటి జీతం ఎంత అని మరో అభిమాని అడిగిన ప్రశ్నకు తన తొలి జీతం 5,500 అని అనసూయ సమాధానమిచ్చింది. ఇక అనసూయ అటు యాకరింగ్‌తో పాటు, పలు సినిమాలలో కూడా నటించే చాన్స్‌లు వస్తున్నాయి. రంగస్థలం సినిమాలో అనసూయ చేసిన రంగమ్మత్త క్యారెక్టర్‌కు మంచి పేరు వచ్చింది.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!