బుల్లితెర మీద ఒకప్పుడు టాప్ యాంకర్‌గా ఓ వెలుగు వెలిగింది లాస్య. పలు టీవీ ఛానెల్స్‌లో షోలు చేస్తు చాలామంది అభిమానులను సంపాధించింది. మాటీవీలో సమథింగ్,సమథింగ్, ఈటీవీలో డ్యాన్స్ షో ఢీ వంటి ప్రొగ్రామ్స్ ద్వారా బాగా ఫేమస్ అయింది. బుల్లితెర మీద యాంకర్ రవితో కలిసి రచ్చ చేసింది లాస్య. మంజునాథ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది లాస్య. పెళ్లి తరువాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. తాజాగా తన అభిమానులకు ఓ శుభవార్త చెప్పింది.
అది ఏమిటంటే లాస్య తల్లి కాబోతుంది . ఈ విషయాన్ని లాస్యనే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది.మొదట మీకు ‘సర్ప్రైజ్’ అంటూ క్యాప్షన్ అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేసింది. తరువాత కొద్దిసేపటికి తను ప్రెగ్నెంట్ గా ఉన్న ఫోటోలను షేర్ చేసింది.అప్పటికే విషయం అర్ధమైన నెటిజన్లు విషెష్ చెప్పడం మొదలుపెట్టారు. లాస్య ప్రస్తుతం 7 నెల గర్భవతితో ఉన్నట్లు తెలుస్తోంది.
- Advertisement -
తల్లి కాబోతున్న యాంకర్ లాస్య
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -