Friday, May 10, 2024
- Advertisement -

యాంకర్ ప్రదీప్ ఇప్పుడు హీరో.

- Advertisement -

యాంకర్ గా విపరీతమైన కామెడీ హుమర్ తో ఉండే ప్రీప్ తన ప్రోగ్రామ్స్ ద్వారా అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు హీరోగా సిల్వర్ స్క్రీన్ మీద కూడా తానెంటో ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాడు.

తమిళం లో సూపర్ హిట్ అయిన మందాసు పట్టి అనే సినిమాని రీమేక్ చేస్తూ తను హీరో క్యారెక్టర్ చేసేవాడు. విష్ణు నటించిన విశాల్ మందాసు పట్టి తమిళం లో చాల పెద్ద హిట్ అయ్యింది. అప్పట్లో సుదీర్ బాబు ఈ సినిమా హక్కులు కొనుక్కుని మరీ హీరోగా చేస్తున్నాడు అన్నారు గానీ చివరికి ఇది ప్రదీప్ కి సెట్ అయ్యింది. బుల్లితెర మీద షోలు చేస్తున్నా అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్న ప్రదీప్ సోలో హీరోగా చేస్తున్న మొదటి ప్రయత్నం ఈ సినిమా.

సినిమా మొత్తం 1980 నాటి పరిస్థితుల్లో నడుస్తుందట. మరి స్మాల్ స్క్రీన్ లో అదరగొట్టేసిన ప్రదీప్ బిగ్ స్క్రీన్ లో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి. ఇందులో హీరోయిన్ గా ఓ క్రేజీ బ్యూటీని తీసుకునే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఇక సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -