Thursday, May 9, 2024
- Advertisement -

సిస్టర్ తో సిట్టింగ్స్ పెట్టిన అంజలి

- Advertisement -

అందాలనటి అంజలి తన సిస్టర్స్ తో సిట్టింగ్ పెట్టిందట.దానిలో భాగంగా రాబోయె రోజుల్లో తన ఫ్యామిలీ ప్యాక్ ను పరిశ్రమకు పరిచయం చేద్దామనుకుంటుంది.

అంతా అనుకుంటున్నట్లు అంజలి  పేరు చెప్పి పరిశ్రమకు పరిచయమయ్యే ఆ భామ ఆరాద్య అని ప్రచారం నడుస్తుంది.అది ఎంత మాత్రం కాదనేది ఫిలింనగర్ జనాల మాట. ఎందుకంటే…. ఆరాధ్య అంజలికి కజిన్ సిస్టర్. ఆరాధ్య  కన్నా,అంజలి కంటే ….అత్యంత అందగత్తె అంజలి ఇంట్లోనే ఉంది.ఆవిడ ఎవరో కాదు స్వయాన అంజలి అక్క అయినటువంటి యామిని. 

ప్రస్తుతం ఆ అమ్మాయి ఎన్టీవీలో న్యూస్ రీడర్ గా పని చేస్తోంది. ఐ న్యూస్ తో కెరియర్ స్టార్ట్ చేసి అత్యంత షార్ట్ పిరియడ్లోనే అందలమెక్కిన ఆ చిన్నది… అంజలి కంటే అన్ని రకాలుగాను అందగత్తెనే. హైట్ ప్రాబ్లమ్ కావడంతో యామినీ సినిమాలకు నో చెప్పింది గాని… యస్ చెప్పి ఉంటే ఓ రేంజ్ లో ఉంటుందనేది టాలీవుడ్ వర్గాల వాదన. ఐతే తన సొంత అక్కను వదిలి అంజలి కజిన్ సిస్టర్ ను ప్రోత్సహించడంతో ఇంట్లోనే ఏదో జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -