Saturday, May 18, 2024
- Advertisement -

బ్రూస్ లీ వర్సెస్ జాక్సన్

- Advertisement -

మెగా హీరోలైనటువంటి రామ్ చరణ్ ,బన్నీలు తలో  దారిని ఎంచుకున్నారు. ఒకరు డాన్స్ లతో ఇరగదీస్తుంటే… మరొకరు ఫైట్స్ తో ఠారెత్తిస్తున్నారు. వారిలో ముందు వరుసలో ఉన్నది బన్నీ అని చెప్పాలి.

ఎందుకంటే బన్నీ డాన్స్ ల విషయంలో మైఖేల్ జాక్సన్ మాదిరిగా రెచ్చిపోతున్నాడు. అయితే ఆ తరహాలో రెచ్చిపోవాలనే తాపత్రయం చెర్రీకి లేదు కాబట్టి…తనకు నచ్చిన వచ్చిన యాక్షన్ బాటలో బ్రూస్ లీ మాదిరిగా… కలరింగ్ ఇద్దామని చూస్తున్నాడు. ఆల్రెడీ ఈ విషయంలో బన్నీ మైఖేల్ జాక్సన్ ను గుర్తు చేస్తూ ఓ పర్ ఫార్మెన్స్ కు కూడా ఇచ్చి శబాష్ అనిపించుకున్నాడు.ఇక ఎటొచ్చి ఆ యాంగిల్లో బ్రూస్ లీని గుర్తు చేస్తూ…. పర్ ఫార్మెన్స్  చూపి అంకితమివ్వడం చెర్రీకి మాత్రమే మిగిలి ఉంది. శ్రీనువైట్ల చిత్రంతో చరణ్ ఆ లోటును తీర్చబోతున్నాడు. ఏది ఏమైనా మెగా హీరోలు తలో ఇంటర్నేషనల్ స్టార్ ను ఫాలో అవుతూ స్పీడ్ పెంచడం నిజంగా మెచ్చుకో తగిన విషయమే. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -