Saturday, May 18, 2024
- Advertisement -

‘అంకిత – విశాల్’ ల వివాహం

- Advertisement -

1980 లో ఐ లవ్ యు రస్నా…! అంటూ, లాహిరి లాహిరి లాహిరి చిత్రం తో దర్శకుడు వై వి యస్ చౌదరి, తెలుగు తెరకు పరిచయం అయిన ‘అంకిత’ తెలుగు తమిళ్ లలో షూమారు 20 చిత్రాలలో నటించింది.  గత 7 ఏళ్ళు గా లైం లైట్ లో లేని అంకిత అమెరికా లో తన తండ్రి వజ్రాల వ్యాపారం చూసుకుంటుంది. పూణే కు చెందినా యన్ ఆర్ ఐ ‘విశాల్ జగ్తాప్’ అమెరికా లో  పరిచయం అయ్యాడు.

ఇరువురు  పెద్దల అంగీకారంతో  పెళ్లి నిత్చితార్ధం జరుపుకుని, మార్చ్ 28న ఒకటయ్యారు. ముంబై, వర్లీ లోని ఓ హోటల్ లో  వివాహం,రిసెప్షన్  ఘనంగా జరుపుకున్న ఈ  కార్యక్రమానికి  దంపతుల కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -