ఈ రోజుల్లో లిప్ లాక్‌లు అనేది సర్వసాధరణంగా మారింది. సినిమాలతో పాటు నిజ జీవితంలో కూడా పబ్లిక్‌గా లిప్ లాక్‌లతో రెచ్చిపోతున్నారు సెలబ్రిటీలు. ఇంతకి మ్యాటర్ ఏమిటంటే..బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ హీరో కాకముందు బాలీవుడ్ సీరియల్స్‌లో నటించేవాడు. ఆ సమయంలోనే అంకిత అనే నటితో ఎఫైర్ సాగించాడు సుశాంత్. వీరిద్దరు పెళ్లి వరకు వెళ్లారు. కాని అనూహ్యంగా ఇద్దరు విడిపోయారు. సుశాంత్ ఆ సమయంలోనే వెండితెరపైకి వెళ్లగా అంకిత బుల్లి తెరకే పరిమితం అయ్యింది.సుశాంత్‌తో బ్రేకప్ తరువాత ఓ వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తుంది అంకిత.
ప్రముఖ వ్యాపారవేత్త అయిన విక్కీ జైన్‌తో ఈ అమ్మడు ప్రేమలో మునిగి తేలుతోంది. వీరి మధ్య ఎఫైర్‌ను కన్ఫర్మ్ చేసింది అంకిత. తాజాగా వీరిద్దరు కలిసి ఓ పెళ్లిలో తెగ హంగామా చేశారు. ఈ సమయంలో అందరు చూస్తుండగానే విక్కీ జైన్‌తో లిప్ లాక్‌లతో రెచ్చిపోయింది అంకిత. ఇంత పబ్లిక్ గా ఆమె ముద్దు పెట్టిన నేపథ్యంలో ఇద్దరు కూడా త్వరలోనే పెళ్లి చేసుకోవడం ఖాయం అంటున్నారు. అంకిత ఇటీవలే విడుదల అయిన మణికర్ణిక సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.
- Advertisement -
పబ్లిక్‌గా లిప్ లాక్‌తో రెచ్చిపోయిన నటి
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -