Friday, March 29, 2024
- Advertisement -

అనూ ఇమ్మానుయేల్‌కి పొగరెక్కువ?

- Advertisement -

అనూ ఇమ్మానుయేల్‌కి పోగ‌రు ఎక్కువ అని నాగ చైత‌న్య అంటున్నాడు. ఇది రియ‌ల్‌గా కాదండీ సినిమాలో. మారుతి డైర‌క్ష‌న్ లో నాగ చైతన్యకు జోడిగా అనూ ఇమ్మానుయేల్‌ న‌టిస్తుంది. శైలజారెడ్డి అల్లుడు గా టైటిల్ ఫిక్స్ చేశారు.సినిమా సెట్ మీదకు వెళ్తోంది.హారిక హాసిని సంస్థకు చెందిన రెండో బ్యానర్ సితార ఎంటర్ టైన్స్ మెంట్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

మొదట్నించీ ఈ సినిమా సబ్జెక్ట్ ఒకటే మాట వినిపిస్తోంది. ఆఫ్టర్ మ్యారేజ్ ఇగో సమస్యలు కీలకంగా సినిమా వుంటుందని. అనూ ఇమ్మానుయేల్ క్యారెక్ట‌ర్ చాలా ర్యాష్‌గా ఉంటుంద‌ని చైత‌న్య‌కు అనూ ఇమ్మానుయేల్ మ‌ధ్య సీన్స్ చాలా ఫ‌న్నీగా ఉంటాయి అని తెలుస్తుంది.షూటింగ్ స్టార్ట్ కావడమే కాలేజీ బ్యాక్ డ్రాప్ లో స్టార్ట్ చేస్తున్నారు. కోటీ ఉమెన్స్ కాలేజీలో చైతూ-అను-వెన్నెలకిషొర్ లు పాల్గొనే కొన్ని సీన్లతో షూట్ స్టార్ట్ చేస్తున్నారట. చైతుకు అత్త‌గా రమ్యకృష్ణ కనిపించబోతోంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -