Saturday, May 4, 2024
- Advertisement -

పెళ్లి చేసుకున్న హీరోయిన్‌

- Advertisement -

హీరోయిన్‌ భావన్, నిర్మాత నవీన్‌ ల వివాహం కేరళలోని త్రిసూర్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహ‌నికి సన్నిహితులు బందు మిత్రులు అతి కొద్దిమంది మాత్ర‌మే హాజ‌రైన‌ట్టు స‌మాచ‌రం.తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది భావన.మలయాళ ఇండస్ట్రీలో మంచి పోజిష‌న్‌లో ఉంది భావ‌న‌.తెలుగులో మ‌హ‌త్మ‌,ఒంట‌రి మొద‌ల‌గు చేసిన భావ‌న మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది.

భావన హీరోయిన్‌ గా నటించిన ఓ సినిమాను నవీన్‌ నిర్మించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డా ఈ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఈ మ‌ధ్య భావ‌న పై లైగింక దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే.బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా ఈ జంట‌కు విషేస్ చేప్ప‌డం విశేషం.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -