Thursday, May 23, 2024
- Advertisement -

హాట్‌నేస్‌తో మ‌తి పొగోడుతున్న అనూ

- Advertisement -

అనూ ఇమాన్యుయల్ ప్ర‌స్తుతం టాలీవుడ్ మోస్ట్ వాటెండ్ హీరోయిన్‌గా త‌న హ‌వాను చూపిస్తుంది.నాని హీరోగా మ‌జ్ను సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చంది అనూ ఇమాన్యుయల్ .ఆ సినిమా యావ‌రేజ్‌గా ఆడిన‌ప్ప‌టికి అందులో హీరోయిన్‌గా చేసిన అనూ ఇమాన్యుయల్‌కి మంచి పేరు వ‌చ్చింది.ఆ సినిమా తరువాత వ‌రుస సినిమాలు చేస్తు బిజి బిజిగా ఉంది.‘కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’, ‘ఆక్సిజన్’, ‘అజ్ఞాత‌వాసి’సినిమాలు బాక్సాఫిస్ ద‌గ్గ‌ర ఫెయిల్ అయిన త‌న త‌గ్గ‌లేద‌ని నిరుపిస్తుంది.ప్ర‌స్తుతం అనూ ఇమాన్యుయల్ అల్లు అర్జున్ హీరోగా వ‌క్కంతం వంశీ డైర‌క్ష‌న్‌లో నా పేరు సూర్య అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా త‌న మ‌త్తు క‌ళ్ల‌తో మాయ చేయ‌నుంద‌ని తెలుస్తుంది.

ఈ సారి త‌న హాట్‌నేస్‌ని కూడా అభిమానుల‌కు చూపించల‌ని అనూ ఇమాన్యుయల్ డిసైడ్ అయిన‌ట్లుంది. అందుకే నా పేరు సూర్య సినిమాలోని ఓ పిక్‌ని బ‌య‌ట‌కు వ‌దిలింది.ఆ ఫోటోలో అనూ ఇమాన్యుయల్ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్‌తో, సెక్సీ థైస్ ఎక్స్‌పోజింగ్‌తో, తన ఒంపుల వయ్యారంతో.. కుర్రాళ్ల మదిని దోచేస్తోంది అనూ. లెంగ్తీ టీ షర్ట్ అను అందాన్ని మరింత అందంగా ఆవిష్కరించిందని చెప్పవచ్చు.మే నాలుగో తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

 

https://www.youtube.com/watch?v=dQjmftyGcng

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -