- Advertisement -

సీనియ‌ర్ యాక్ట‌ర్ బెన‌ర్జీ తండ్రి క‌న్నుమూత‌

- Advertisement -

తెలుగు సీనియ‌ర్ న‌టుడు బెన‌ర్జీ తండ్రి, న‌టుడు రాఘ‌వ‌య్య ఆదివారం ఉద‌యం క‌న్నుమూశారు.ఆయ‌న మృతిప‌ట్ల టాలీవుడ్ దిగ్ర్బాంతిని వ్య‌క్తం చేసింది. టాలీవుడ్ ప్ర‌ముఖులు బెన‌ర్జీని ప‌రామ‌ర్శించారు.ఆయ‌నను ఓదార్చే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌ముఖ హీరో చిరంజీవి సోమ‌వారం ఉదయం బెన‌ర్జీని స్వ‌యంగా ఆయ‌న ఇంటికెళ్లి ప‌రామ‌ర్శించారు.

రాఘ‌వ‌య్య మృతిప‌ట్ల చిరంజీవి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. బెన‌ర్జీ ప‌లు సినిమాల‌లో న‌టిస్తు బిజి బిజిగా ఉన్న సంగ‌తి తెలిసందే.ఈయ‌న ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ కార్య‌వ‌ర్గ స‌భ్యుడిగా కొన‌సాగుతున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -