Friday, May 17, 2024
- Advertisement -

అనుష్కతో నాని ఫిక్స్‌

- Advertisement -

నానితో హీరోయిన్ అనుష్క ఏంటీ అనుకుంటున్నారా? అవునండీ మీరు వింటోంది నిజ‌మే.నాని విభిన్నమైన కథా చిత్రాల దర్శకుడిగా చంద్రశేఖర్ యేలేటి మంచి పేరు సంపాదించాడు.ప్ర‌స్తుతం ఈయ‌న హీరోయిన్ ప్రాధాన్యత కలిగిన ఒక కథను ఆయన సిద్ధం చేసుకున్నారట. ఈ పాత్ర కోసం ఆయన ఆల్రెడీ అనుష్కను సంప్రదించి ఆమెను ఒప్పించినట్టుగా సమాచారం. హీరోయిన్ అనుష్క భాగ‌మతి సినిమా త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమా చేయ‌లేదు.

ఈ సినిమాలో ఒక కీలకమైన అతిథి పాత్ర ఉందట. ఈ పాత్రను నాని చేస్తే బాగుంటుందని భావించిన చంద్రశేఖర్ యేలేటి ఇటీవలే ఆయనను కలిశారని సమాచారం. క‌థ విన్న నాని వెంట‌నే అంగీకరించాడని అంటున్నారు. మ‌రి క్రేజ్ ఉన్న న‌టులు న‌టిస్తే ఈ సినిమాపై అంచ‌నాలు విప‌రీతంగా పెర‌గ‌డం ఖాయం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -