Tuesday, May 14, 2024
- Advertisement -

ప్ర‌భాస్‌తో పెళ్లిపై అనుష్క తల్లి ఫుల్ క్లారిటీ ఇచ్చిందిగా…!

- Advertisement -

బాహుబ‌లి సినిమా త‌రువాత డార్లింగ్ ప్ర‌భాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.ఈ సినిమాతో ప్రభాస్ నేష‌న‌ల్ లేవ‌ల్ హీరోగా మారిపోయాడు.ఇది ఇలా ఉంటే ప్ర‌భాస్ పెళ్లిపై అనేక వార్త‌లు వ‌స్తున్నాయి.హీరోయిన్ అనుష్క ప్ర‌భాస్‌లు ప్రేమ‌లో ఉన్నార‌ని, పెళ్లి చేసుకోబోతున్నార‌ని, ఇలా వార్తల వినిపించాయి.అయితే అనుష్కను పెళ్లాడేందుకు ప్రభాస్‌ కుటుంబసభ్యులు అంగీరించలేదనే ప్రచారం కూడా జరిగింది. కాగా అనుష్క మంచి స్నేహితురాలు మాత్రమే అని ఇటీవల ప్రభాస్‌ స్పష్టం చేశారు.

అనుష్క పెళ్లిపై ఆమె త‌ల్లి క్లారిటీ ఇచ్చింది. ‘అనుష్క, ప్రభాస్‌ చాలా సినిమాల్లో కలిసి నటించారు. ప్రభాస్‌ వంటి మిస్టర్‌ పర్ఫెక్ట్‌ అనుష్క భర్తగా రావాలని కోరుకుంటున్నాను. కానీ వారిద్దరు మంచి స్నేహితులు మాత్రమే. ఇలాంటి వదంతులు ప్రచారం చేయడం మానుకోండి’ అంటూ ఆమె వ్యాఖ్యానించినట్లు ఓవెబ్‌సైట్‌ పేర్కొంది. మ‌రి అనుష్క త‌ల్లి ఇచ్చిన క్లారిటీతోనైన వాళ్ల‌పై రూమ‌ర్స్ ఆగుతాయో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -