Friday, May 17, 2024
- Advertisement -

విలేకరిపై విరుచుకుపడిన హీరోయిన్

- Advertisement -

అనుష్క శర్మ. బాలీవుడ్ హీరోయిన్. అంతే కాదు.. భారత క్రికెట్ ధీరుడు విరాట్ కొహ్లి ప్రియురాలు. ఆమె సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో అనుష్క పెదాలు చూసిన వారు కాస్త బెంబేలెత్తారు. అయితే ఆ తర్వాత అమె చేయించుకున్న సర్జరీయో.. మరొకటో తెలియదు కాని అనుష్క పెదాలు ఆ తర్వాత బాగా తయారయ్యాయి.

ఇదే విషయాన్ని ఓ విలేకరి అమాయకంగా అనుష్కను అడిగాడు. అంతే ఆమె చిర్రున చివాలెత్తింది. ఇలాంటి మాటలు నా దగ్గర మాట్లాడకండి. నాకు చిరాకొస్తుంది అంటూ మండిపడింది. ఇంతకు ముందు అనుష్కశర్మకు తన అందం మీదా.. పెదవుల మీద పెద్ద శ్రద్ధ ఉండేది కాదట. ఈమధ్యనే వాటిపై ఆమె ఎంతో శ్రద్ధ కనపరుస్తోంది. వీటినే ఆ విలేకరి ప్రశ్నించడంతో అనుష్క శర్మ పట్టరాని కోపంతో అతనిపై విరుచుపడింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -