Thursday, May 16, 2024
- Advertisement -

తొందరగా పిల్లల్ని కనాలని ఉంది : అనుష్క

- Advertisement -

టాలీవుడ్‌లో లేడి ఓరింటెడ్ సినిమాలు అంటే ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చే పేరు స్వీటీ అనుష్క.అరుంధ‌తి,భాగ‌మ‌తి,బాహుబలి సినిమాల‌తో త‌న‌కంటు ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది అనుష్క‌.అనుష్క ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 10 సంవ‌త్స‌రాలు దాటిన ఇప్ప‌టికి ఏదో ఒక సినిమా చేస్తునే ఉంది.ఇక గ‌త కొంతకాలంగా అనుష్క ప్ర‌భాస్ ప్రేమించుకున్నార‌ని,పెళ్లి చేసుకోబోతున్నార‌ని జాతీయ మీడియాలో కూడా వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ఈ వార్త‌ల‌ను అటు ప్ర‌భాస్‌,ఇటు అనుష్క ఇద్ద‌రు కూడా ఖండించారు.ఇక అనుష్క మ‌న‌స్సు పెళ్లి మీద‌కు మ‌ళ్లిన‌ట్లుంది. తొందరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ఉందని ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీని బట్టి చూస్తే అనుష్క త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకునంద‌ని తెలుస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -