Friday, May 17, 2024
- Advertisement -

13 ఏళ్ల త‌ర్వాత చిరు స‌ర‌స‌న ఆడిపాడ‌నున్న అనుష్క‌..

- Advertisement -

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు.అమితాబ్‌ బచ్చన్‌, జగపతి బాబు, సుధీప్‌, విజయ్‌ సేతుపతి లాంటి స్టార్స్‌తో పాటు నయనతార, తమన్నా లాంటి గ్లామర్‌ క్వీన్స్‌ కూడా సైరా షూటింగ్‌లో పాల్గొన్నారు.

తాజాగా మ‌రో ముదురుభామ అనుష్క సైరా టీమ్‌తో జాయిన్ కానున్నారు.స్టాలిన్‌ సినిమాలో చిరుతో స్పెషల్‌ సాంగ్‌ చేసిన అనుష్క దాదాపు 13 ఏళ్ల తరువాత మరోసారి మెగాస్టార్ సినిమాలో స్పెషల్ సాంగ్‌ చేస్తున్నారు. సైరాలో అనుష్క పోర్షన్‌కు సంబంధించిన చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -