Saturday, May 4, 2024
- Advertisement -

అరకు రోడ్ లో టీజర్ లాంచ్!

- Advertisement -

రామ్ శంకర్, నికేష పటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రమణ్యం, సురేష్ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘అరకు రోడ్ లో’. ఈ సినిమా టీజర్ ను ఆదివారం హైదరాబాద్ లో ఆకాష్ పూరి రిలీజ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో నికేష పటేల్, కోవై సరళ, జగదీశ్ చీకటి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాహుల్ రాజ్, వాసుదేవ్, కెమెరామెన్: జగదీశ్ చీకటి, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: కృష్ణ మాయ, స్టంట్స్: జాషువా, నిర్మాతలు: మేకా బాలసుబ్రమణ్యం, సురేష్ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి, రచన,దర్శకత్వం: వాసుదేవ్.

{youtube}mg5G8IA-9AA{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -