Tuesday, May 14, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ‘అర‌వింద స‌మేత’ ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌,మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా అర‌వింద స‌మేత‌.ద‌స‌రాకి కానుక‌గా విడుద‌లైన ఈ సినిమా మొద‌టి వారం పూర్తి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల్లో ఈ సినిమా రూ.77.31 కోట్ల షేర్ ని వసూలు చేసింది.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా యాభై కోట్లను క్రాస్ చేసి డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడురోజులకి రూ.52కోట్ల 66 లక్షలు వసూలు చేసింది. ఆంధ్ర,తెలంగాణాలలో ఈ సినిమా థియేట్రికల్ హక్కులు మార్కెట్ 70 కోట్లకు పైగా జరిగింది. అంటే ఇంకా మరో పాతిక, ముప్పై శాతం రాబట్టాల్సివుంది.

ఈ వారంలో ‘హలో గురు ప్రేమకోసమే’,’పందెంకోడి2′ సినిమాలు విడుదల కావడంతో కలెక్షన్స్ పరంగా అరవింద సమేతని కొంతవరకు ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే మెయిన్ థియేటర్లలో ఇంకా సినిమాను తీయలేదు కాబట్టి కలెక్షన్స్ స్టడీగా ఉండే అవకాశం ఉంది.

ఏరియాల వారీగా ఫస్ట్ వీక్ కలెక్షన్స్(ఉభయ రాష్ట్రాల్లో)
నైజాం………………15,80
సీడెడ్……………….10.10
ఉత్తారాంధ్ర…………5.95
ఈస్ట్……………………4.65
వెస్ట్…………………….3.65
కృష్ణ……………………3.60
గుంటూరు…………6.75
నెల్లూరు……………..2.16

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -