Monday, May 13, 2024
- Advertisement -

అన్న భార్య‌ని రెడ్ హ్యాండ్‌గా ప‌ట్టుకున్న స‌ల్మాన్‌

- Advertisement -

సోహిల్ ఖాన్ స‌ల్మాన్ ఖాన్ అన్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. సోహిల్ భార్య ఎవ‌రో తెలుసా…మలైకా అరోరా అంటే బాలీవుడ్ ప్ర‌జ‌ల‌కి సుప‌రిచిత‌మే.మలైకా అరోరా టాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్ కూడా చేసింది.వీరిద్ద‌రు విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే.అయితే సోహిల్‌,మలైకా అరోరా విడిపోవాడినికి ముఖ్య కార‌ణం..అర్జున్ కపూర్ అనేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.వీరిద్ద‌రు విడిపోకముందు నుండే ఆమె అర్జున్ కపూర్ తో అఫైర్ వార్త బాలీవుడ్ మొత్తం హాల్ చల్ చేసాయి. కేవలం అర్జున్ వల్లే విడిపోయింది బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.

వీళ్లిద్దరినీ సల్మాన్ ఒకసారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడని అప్ప‌ట్లో వార్త‌లు కూడా వ‌చ్చాయి.అయితే స‌ల్మాన్‌తో గోడ‌వ‌లు పెట్టుకుంటే బాలీవుడ్‌లో కొన‌సాగ‌లేన‌ని భావించిన అర్జున్‌..సల్మాన్ తో రాజీ కోసం అతను ప్రయత్నాలు చేస్తున్నాడట. సల్మాన్ తో దగ్గరయ్యేందుకు నానా కష్టాలు పడుతున్నట్టు సమాచారం.మలైకాతో ఎఫైర్ విషయంలో లెంపలేసుకుని అర్జున్ సల్మాన్ తో రాజీకి ప్రయత్నిస్తున్నట్లుగా ఒక పత్రిక కథనం ఇచ్చింది.మ‌రి అన్న భార్య‌పై క‌న్నేసిన అర్జున్ క‌పూర్‌పై స‌ల్మాన్ ఎలా వ్య‌వ‌హ‌రిస్తాడో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -