- Advertisement -

శ్రీరెడ్డిని చూసి అంతా వ‌ణికిపోతున్నారు

- Advertisement -

టాలీవుడ్‌ను శ్రీ రెడ్డి వ్యవహారం కుదిపేస్తున్న సమయంలో కాస్టింగ్ కౌచ్‌ అంశంపై స్పందించాడు విలక్షణ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.శ్రీరెడ్డి నిజాయితీని ఎదుర్కొన లేక ఇండస్ట్రీలో ఉన్న మగాళ్లు సైతం వణికిపోతున్నారు. కొందరు మహిళలు ఆమెకు వస్తున్న పాపులారిటీని భరించలేక అసూయతో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీలో అది ఏనాటి నుంచో కాస్టింగ్ కౌచ్‌ పాతుకుపోయిందని పేర్కొన్నాడు. శ్రీ రెడ్డి చేస్తున్న పోరాటానికి త‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌ని వ‌ర్మ చెప్పారు.

ధైర్యం-నిజాయితీ ఉన్న మహిళలు మాత్రం శ్రీ స్త్రీ శక్తినిఅనుసరిస్తున్నారు’ అని ట్వీట్‌లో వర్మ పేర్కొన్నారు.ఆశోకుడు కూడా యుద్ధంలో చాలా మంది చంపాడు. తర్వాతే ఆయన హృదయం కరిగిపోయి లక్షలాది మందికి ఆదర్శప్రాయంగా నిలిచాడు. ఆ లెక్కన్న శ్రీరెడ్డి కూడా అశోకుడంతటి గొప్ప వ్యక్తి’ అంటూ వర్మ తెలిపారు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -