Tuesday, May 14, 2024
- Advertisement -

అవెంజర్స్‌తో ..బాహుబ‌లి!

- Advertisement -

హాలీవుడ్ సినిమాల‌కు ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. తాజాగా వ‌చ్చిన అవెంజర్స్ సినిమా ఇండియాలోనే 200 కోట్లు క‌లెక్ట్ చేసి యాక్ష‌న్ సినిమాల‌కు ఇండియాలో ఎలాంటి క్రేజ్ ఉందో తెలియ‌జేసింది.ఇప్పుడు మ‌రో యాక్ష‌న్ సినిమా తెర మీద‌కు వచ్చింది.బాహుబ‌లి సినిమా ఇండియాతో పాటు యావ‌త్తు ప్ర‌పంచం మొత్తం ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిందో తెలిసిందే.

అలాంటి బాహుబ‌లితో అవెంజర్స్ హీరోలు పోటీ ప‌డితే ఎలా ఉంటుంద‌ని ఆలోచ‌న‌లో చాలా మంది సీని అభిమానులు ఉన్నారు.బాహుబ‌లి కూడా అవెంజర్స్‌లో జాయిన్ అయితే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. దానిలో భాగంగానే ఈ ఫోటో వైర‌ల్‌గా మారింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -