Saturday, May 18, 2024
- Advertisement -

200 కోట్ల క్ల‌బ్‌లో ‘ఎవెంజర్స్’

- Advertisement -

హాలీవుడ్ మూవీ ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తుంది.ఇండియాలో కూడా ఈ సినిమాపై చాలా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.ఈ అంచాల‌నాల‌ను నిజం చేస్తు ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.రెండు వారాలు అవుతున్నా ఇంకా సినీ ప్రేమికులు వస్తూనే ఉన్నారు.

కేవలం ఇండియోలోనే పదమూడు రోజుల్లో ఈ సినిమా రెండు వందల కోట్ల మార్కును దాటేసింది.గతంలో జంగిల్ బుక్ మీద ఉన్న రికార్డును తిరగరాసేసింది ఎవెంజర్స్.ఇప్పటికీ ఇంకా కొన్ని థియేటర్లలో ఎవెంజర్స్ ఆడుతూనే ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -