Saturday, April 20, 2024
- Advertisement -

సూర్య చిత్రం నుండి త‌ప్పుకున్న ప్రియా ప్రకాష్

- Advertisement -

ప్రియా ప్రకాష్ వారియర్ ఇంకా ఒక్క సినిమా కూడా విడుద‌ల కాని హీరోయిన్,కాని ఒక్క సీన్‌తో ఇండియా మొత్తం పాపుల‌ర్ అయింది.మళయాళ చిత్రం ‘ఒరు అధార్‌ లవ్‌’ చిత్రంలోని ఓ పాట ఇటీవల సామాజిక మాధ్యమాల ద్వారా విడుదలైంది. ఆమె కనుసైగతో కుర్రకారును ఉర్రూతలూగించారు. దీంతో ప‌లు సినిమాల‌లో అవ‌కాశాలు ఆమెను వెతుకుతు వ‌చ్చాయి.

కాని ఈ అవ‌కాశాల‌ను ఆమె స‌ద్వినియోగం చేసుకొవ‌డం లేదు.‘ఒరు అధార్‌ లవ్‌’ చిత్రంతో కుదుర్చుకున్న ఒప్పంద మేరకు ఆ చిత్రం విడుదలైన తర్వాతే మరో చిత్రంలో నటించడానికి వీలు పడుతుందన్నారు. సూర్య కథానాయకుడిగా, ప్రియా వారియర్‌ కథానాయికగా నటించనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ సినిమాను మొద‌ట అంగీక‌రించిన అమ్మ‌డు త‌రువాత ఈ సినిమా నుండి త‌ప్పుకుంద‌ని స‌మాచారం.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -