అవికగౌర్ చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయింది. ఈ సీరియల్ ద్వారా వచ్చిన ఫేమ్‌తో పలు సినిమాలలో హీరోయిన్‌గా ఛాన్స్‌లు కొట్టేసింది. రెండు,మూడు హిట్లు పడగానే అవికగౌర్‌కు తీరుగులేదని భావించారు అందరు.కాని వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరం అయింది ఈ భామ.ఈలోపు కొత్త హీరోయిన్లు రావడంతో ,రేసులో వెనుకపడింది అవిక.అటు సినిమా జీవితంతోపాటు,వ్యక్తిగత జీవితం కూడా ఇబ్బందుల్లో పడటంతో తెరుకోవాడినికి చాలా సమయమే పట్టింది.ఇక సినిమా కెరీర్‌కు గూడ్ బై చెప్పి పెళ్లి చేసుకుంది.
బాలీవుడ్ సీరియల్ నటుడు మనీష్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అవిక.ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికి తన కంటే దాదాపు 18 సంవత్సరాల పెద్దవాడిని పెళ్లి చేసుకుంది అవిక.వీరిద్దరు కలిసి కొన్ని సీరియల్స్‌లో నటించారు.అప్పుడు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.వీరి ప్రేమకు రెండు కుటుంబాలు అంగీకారంతోనే జరిగినట్లు తెలుస్తుంది.ఏది ఏమైనప్పటికి సినిమా కెరీర్ ఎంతో ఉన్నప్పటికి వాటిని కాదని తనకన్నా వయస్సులో పెద్దవాడిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది అవికగౌర్.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!