Thursday, May 16, 2024
- Advertisement -

బాహుబలి చైనా రిపోర్ట్

- Advertisement -

బాహుబలి చైనా రిపోర్ట్ 

1.చైనాలో ఐదు వేల థియేటర్లలో బాహుబలి విడుదల.

2.చైనా ప్రదర్శన హక్కులు  ‘ఇ స్టార్స్‌’డిస్ట్రిబ్యూషన్  సొంతం.

3. ఆర్కా మీడియా వర్క్స్‌ ఇంటర్నేషనల్‌కూ, ఇ స్టార్స్‌కూ ఒప్పందం 

4. ఆర్కా మీడియా వర్క్స్‌ ఇంటర్నేషనల్‌కు మాజీ యూరోపా కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఫ్రాంకోయిస్‌ డ సిల్వా నేతృత్వం .

5. చైనా తర్వాత లాటిన్‌ అమెరికా, యూరోప్‌, ఇతర ప్రాంతాల్లో  ‘బాహుబలి’ భారీ విడుదలకు డ సిల్వా ప్లానింగ్ 

6.అమీర్‌ఖాన్‌ ‘పీకే’ని చైనాలో విడుదల చేసిన సంస్థ… ఇ స్టార్స్‌ 

7.డిసెంబర్‌లో వరుస సినిమాలతో చైనాలో థియేటర్ల కొరత

8. నవంబర్‌లో చైనాలో 18 శాతం థియేటర్లలో ‘బాహుబలి’ని  విడుదల

9. మరింత గ్రిప్పింగ్‌ గా ఉండేందుకు 20 నిమిషాల నిడివి తగ్గింపు

10. హాలీవుడ్‌  ఎడిటర్‌  విన్సెంట్‌ తబైలాన్‌  ఆధ్వర్యంలో ఎడిటింగ్ 

11. ‘టేకెన్‌ 2’, ‘ది ఇన్‌క్రెడిబుల్‌ హల్క్‌’ సినిమాలకు ఎడిటర్‌గా విన్సెంట్ 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -