Friday, May 10, 2024
- Advertisement -

2,3 రోజుల్లో వ‌చ్చే క‌లెక్ష‌న్స్ ..?

- Advertisement -

మొద‌టి రోజు క‌లెక్ష‌న్సే 60కోట్ల వ‌ర‌కు కొల్ల గొట్టేసిందంటే ఈసినిమా రెండ‌వ రోజు ప‌రిస్థితి ఏంటి..

ఎంత లేద‌న్నా అన్ని చోట్లా రిలీజ్ రోజు సాయంత్రానికి పాజిటివ్ టాక్ వ‌చ్చేయ‌డంతో సినిమా అనుకున్న‌దానికంటే ఇంకో 20 కోట్లు ఎక్కువ వ‌చ్చాయి.గ్రాస్ 60కోట్లు ఉండ‌గా దానిలో షేర్ 45 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా.ఇక ఈశ‌నివారం తెలుగు,త‌మిళ్ లో సేమ్ క‌లెక్ష‌న్స్ కంటిన్యూ అవుతాయి.అలాగే  హిందీలో సెకండ్ డే ఆక్యుపెన్సీ మ‌రింత‌గా పుంజుకుని క‌లెక్ష‌న్స్ మ‌రింత‌గా పెర‌గ‌వ‌చ్చు.అంటే ఎంత లేద‌న్నా ఆ పెరుగుద‌ల‌న మ‌రో 60 కోట్లు ఉన్నా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.ఇక ఆదివారం వ‌చ్చే లెక్క చూస్తే….టోట‌ల్ గా అంద‌రూ సినిమాకు అతుక్కుపోతారు కాబ‌ట్టి….మ‌రో 60 అయినా రావ‌చ్చు.అంటే షేర్ 45 కోట్ల చొప్పున కేవ‌లం మూడు రోజుల్లో ఈసినిమా వంద‌కోట్ల మార్క్ ను దాటుతుంద‌న్న‌మాట‌. అలా ఎలా చూసిన ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేయ‌బోతోన్న చిత్రంగా బాహుబ‌లి నిలిచిపోతోంది.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -