Tuesday, May 14, 2024
- Advertisement -

ఎన్టీఆర్ మిస్ అయ్యాడు… వెంకటేష్ దూకేసాడు

- Advertisement -

వెంకటేష్ మారుతి ల కాంబినేషన్ లో రాబోతున్న బాబు బంగారం సినిమా గురించి బాగా ఎదురు చూస్తున్నారు జనాలు.ఈ సినిమా ఆడియో వేడుక పోస్ట్ పోన్ అవ్వడం తో సినిమా షూటింగ్ కూడా పూర్తి అవ్వలేదు అని టాక్ వినపడింది. అయితే జనతా గ్యారేజ్ సినిమా పక్కకి తప్పుకోవడం వీరికి బెనిఫిట్ గా మారింది అంటునారు.

ఈ ఛాన్స్ ని పూర్తిగా వాడుకోవాలి అని ఫిక్స యిన వెంకటేష్ ఈ సినిమా ఆడియో ని 24 న విడుదల చేసి సినిమాని వచ్చే నెల 12 కి ఫిక్స్ చేసారు.  ఆగస్ట్ 12న బాబు బంగారం విడుదల చేయాలని నిర్ణయించారు. నిజానికి బాబు బంగారం ఈ నెల 29నే విడుదల కావాల్సి ఉన్నా.. కబాలి కోసం ఆ డేట్ వదులుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో అసలు విడుదల తేదీ ఎప్పుడు సెట్ చేసుకోవాలని యూనిట్ తర్జన భర్జనలు జరిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -