Wednesday, May 15, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కెరీర్ లో అదిరిపోయే సినిమా జనతా గ్యారేజ్ – కొరటాల శివ

- Advertisement -

ఎన్టీఆర్ సినిమా జనతా గ్యారేజ్ విడుదల తేదీ వాయిదా వేసిన విషయం లో ఎన్టీఆర్ ఫాన్స్ మొదట చాలా సీరియస్ అయ్యారు చాలా ఫీల్ అయ్యారు కూడా. సాధారణంగా ట్విట్టర్ ద్వారా నో ప్రెస్ నోట్ ద్వారా నో సినిమా విడుదల తేదీ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి చేతులు దులుపుకుంటారు.

కానీ దానికి పూర్తి భిన్నంగా డైరెక్టర్ స్వయంగా ప్రెస్ పీట్ చెప్పి మరీ కుదరడం లేదు అనీ సినిమా విడుదల విషయం లో ఇబ్బందులు ఎదురు కొంటున్నాం అనీ షూటింగ్ ఇంకా బాకీ ఉంది అనీ చెప్పడం తో ఫాన్స్ సైతం కూల్ అయ్యారు. “వర్షాల వల్ల అనుకున్న డేట్స్ డిస్టర్బ్ అయ్యాయి. ఇంకా పది రోజుల షూటింగ్ చేయాల్సి ఉంది.

కానీ పెద్ద కాస్టింగ్ కారణంగా అందరూ వెంటనే ఎడ్జస్ట్ చేయలేకపోయారు. మరీ డేట్ కోసం టైట్ గా వెళ్తే పోస్ట్ ప్రొడక్షన్ కి టైమ్ లేకుండా పోతోంది. తిరు – దేవిశ్రీ లాంటి పెద్ద టెక్నీషియన్స్ కి పోస్ట్ ప్రొడక్షన్ కోసం టైమ్ ఇవ్వకపోవడం తప్పనిపించింది. ఆగస్ట్ 12 కోసం డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. అయినా కానీ ఒకవేళ అప్పటికి రెడీ కాకపోతే.. అప్పుటికప్పుడు లాస్ట్ మినిట్ అనౌన్స్ చేయడం కరెక్ట్ కాదు’ కాదు ఆలస్యంపై డీటైల్డ్ గా చెప్పిన కొరటాల.. సినిమా కంటెంట్ గురించి కూడా చెప్పుకొచ్చాడు.

Related

  1. ఎన్టీఆర్ కు మోహన్‌ లాల్ తలనొప్పి!
  2. టీజర్ తో అదరగొట్టిన ఎన్టీఆర్
  3. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఆడియో ఎప్పుడంటే ..
  4. బాలకృష్ణ కి భయపడిన ఎన్టీఆర్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -