Sunday, May 19, 2024
- Advertisement -

ఈ హీరోయిన్ అప్పుడే త‌ల్లి అయిందిగా…!

- Advertisement -

హీరోయిన్ సాద్నా గుర్తుందా ?… అదేనండి విజయ్ ఆంటోనీ హీరోగా న‌టించిన బిచ్చ‌గాడు సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన అమ్మాయే ఈ సాద్నా. ఈ సినిమాలో సాద్నా త‌న న‌ట‌న‌తో అంద‌రిని ఆకట్టుకుంది.కెరీర్‌లో ప్రారంభదశలో ఉండగానే సినీ డిస్ట్రిబ్యూటర్ కార్తీక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చింది సాద్నా.

తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తమ బిడ్డకు పేరు పెట్టే వేడుకను ఘనంగా నిర్వహించాలని సాద్నా, కార్తీక్ దంపతులు భావిస్తున్నారట. అస‌లు ఈ హీరోయిన్‌కు పెళ్లి అయింద‌నే ఎవ‌రికి తెలియ‌దు.ఇక అప్పుడే త‌ల్లి అయింద‌ని తెలిసే స‌రికి అంద‌రు షాక్‌లో ఉన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -