- Advertisement -

గూగుల్‌లో మ‌ర‌ణించిన బాల‌య్య ….మండిప‌డుతున్న అభిమానులు

- Advertisement -

ఎవ‌రికి ఏ స‌మాచారం కావాలి అన్న ప్ర‌తి ఒక్క‌రు వాడే సాధ‌నం గూగుల్‌.గూగుల్‌లో ఎటువంటి స‌మాచారం కావాలి అన్న ఇట్లే తెలిసిపోతుంది.మ‌రి అలాంటి గూగులే త‌ప్పుడు స‌మాచారం ఇస్తే ఏం చేయాలి.సరిగ్గా అలాంటి సంఘట‌నే మ‌న తెలుగు రాష్ట్రంలోనే జ‌రిగింది. నందమూరి బాలకృష్ణ పేరుని సెర్చ్‌లో కొట్టినప్పుడు ఆయన చనిపోయినట్లుగా చూపిస్తుంది.బాల‌య్య హీరో , పైగా రాజ‌కీయ నాయకుడు కాబ‌ట్టి ఆయ‌న గురించి ఎక్కువ మంది గూగుల్లో సెర్చ్ చేస్తుంటారు.అలా సెర్చ్ చేసిన‌వారికి బాల‌య్య 1913 న‌వంబ‌ర్ 2న జ‌న్మించిన‌ట్లుగా చూపిస్తుంది.

అదేవిధాంగా 1955 జులై 19న బాల‌య్య మ‌ర‌ణించిన‌ట్లుగా చూపిస్తుంది.గూగుల్లో బాల‌య్య మ‌ర‌ణించిన‌ట్లుగా చూపించ‌డం ప‌ట్ల ఆయ‌న అభిమానులు మండిప‌డుతున్నారు.ఓ సెల‌బ్రిటీ అయిన బాలయ్య‌కే ఇలా జ‌రిగితే , సామాన్యుల ప‌రిస్థితి ఏంటీ అని వారు ప్ర‌శ్నిస్తున్నారు.గ‌తంలో కూడా గూగుల్ అనేక త‌ప్పిద‌లు చేసింది.పవన్ కళ్యాణ్ పేరుని కౌశల్ బాబు అని చూపించడం, పెళ్లికాని రాశిఖన్నాకి పెళ్లైందని తన భర్త ఫోటోలని కూడా పెట్టడం గూగుల్ కే చెల్లింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -