బస్తీ పోరగాళ్ల అటాక్

- Advertisement -

ఈ వీకెండ్లో వచ్చిన సినిమాలన్నీ…. దాదాపు చిన్న చిత్రాలే.వేటికవే స్పెషల్ జోనర్లో వచ్చి ఇరగదీసాయి. పనిలో పనిగా …. అప్పటి వ‌ర‌కూ ఏ సినిమాలు లేక నడుస్తూ ఉన్న టైగర్ కు గట్టి షాకే  ఇచ్చేశాయి.

వీకెండ్లో ‘బస్తీ’ పోరగాళ్లు ‘సూపర్ స్టార్ ని కిడ్నాప్’ చేసి మరీ… ‘శ్రీను గాడి ల‌వ్ స్టోరీ’ని చూపిస్తాన‌ని చెప్పి ‘ది బెల్స్’ మోగించేయ‌డం…టైగ‌ర్ మామ ‘చోటా’కు దిమ్మతిరిగినంత ప‌నైంద‌ట‌. టైగ‌ర్  ఆడుతున్న థియేటర్లను ఖాలీ చేయించి మ‌రీ…. బ‌స్తీ పోర‌గాళ్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సూప‌ర్ స్టార్ కిడ్నాప్ కు కూడా టాక్ మంచిగానే రావ‌డంతో ఆ ఎఫెక్ట్ హిట్ టాక్ వ‌చ్చి కూడా క‌లెక్షన్ల‌ను సాధించ‌లేక కొట్టుమిట్టాడుతున్న కేరంత పై ప‌డింది. ఆయ‌న‌గారు థియేట‌ర్లనేమైనా వ‌దులుతాడ‌నుకుంటే అదీ లేదు.ఆక్యుపెన్సీ లేక‌పోయినా ప‌ర్లేదు గాని సినిమాను తీసేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నాడు.

- Advertisement -

ఏది ఏమైనా ఉన్నట్టుండి బ‌స్తీ పోర‌గాళ్లు చేసిన అటాక్ మ‌రువ‌లేనిది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -