Monday, April 29, 2024
- Advertisement -

లవర్ తో పరారైన ’భలే’ డైరెక్టర్!

- Advertisement -

భలే మంచి రోజు మూవీ తీసిన శ్రీరామ్ ఆదిత్య తొలి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు! ఈ కొత్త డైరెక్టర్ తన గర్ల్ ఫ్రెండ్ తో పరారయ్యాడట..ఆ అమ్మాయి పెళ్లి మరి కొద్ది రోజుల్లో జరగనుండగా ఆమెను తీసుకుని ఆదిత్య ఎలాప్ అయ్యాడని తెలిసింది.

వివరాల్లోకి వెళ్తే.. భలే మంచి రోజు మూవీ తీసిన  శ్రీరామ్  ఆదిత్య కీ ఈ అమ్మాయికీ మధ్య కొన్ని రోజులుగా పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసింది. అయితే ఆ యువతి పేరెంట్స్ మరొకరితో ఈ నెల 17 న పెళ్లి చేయాలని నిర్ణయించు కున్నారని, వెడ్డింగ్ కార్డులు కూడా పంచేశారని తెలిసింది.

కానీ మంగళవారం ఆ యువతి ఇంట్లో ఎవరికీ చెప్పా పెట్టకుండా ఆదిత్యతో వెళ్ళిపోయిందట.. షాక్ తిన్న ఆ అమ్మాయి పేరెంట్స్ పోలీసులకు మాత్రం కంప్లయింట్ ఇవ్వలేదు. భలే మంచి రోజు  మూవీలో కళ్యాణ మంటపం నుంచి పెళ్లి కూతురు తనకు నచ్చిన యువకుడితో లేచి పోయే సీన్ ఒకటి ఉంది. ఆ సీన్ నే ఆదిత్య తన రియల్ లైఫ్ లో నిజం చేశాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -