Monday, April 29, 2024
- Advertisement -

పవన్ ని అవమానిన్చారట!

- Advertisement -

ఉగది కానుకగా వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నెగిటివ్ టాక్ వచ్చిన కలక్షన్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. ఐతే పవన్ తన నుండి అభిమానులు ఏం కోరుకుంటారో అదే తీసాను అని చేపుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా పవన్ పలు చానెల్స్ వారికి ఇంటర్వూలు ఇస్తూ తన సినిమాని ప్రమోషన్ చేస్తుంటున్నాడు.

ఐతే ఓ చానల్ మాత్రం పవన్ అవమానించిందట. సినిమా ప్రమోషన్ చేస్తున్న సమయంలో జగన్ పార్టీకి చెందిన మీడియా కు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడానికి సమయం ఇచ్చాడు పవన్ . అయితే పవన్ తో ఇక ఇంటర్వ్యూ ఉంటుంది అనగా చివరి నిమిషంలో ఆ ఇంటర్వ్యూ ని రద్దు చేసుకొని పవన్ ని అవమానిన్చారట . ఇదంతా ఎందుకంటే పవన్ బహిరంగంగా టిడిపి -బిజెపి కూటమి కి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే.

పైగా జగన్ వస్తే ఆంధ్రప్రదేశ్ లో మంచి జరగదు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసాడు పవన్ . అందుకే ఆ చానల్ వాళ్ళు పవన్ ఇంటర్వ్యూ చేయడం ఆపేసారట. ఇక పవన్ ప్రస్తుతం ఎస్ జే సూర్య దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు తెలపనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -