Sunday, April 28, 2024
- Advertisement -

బేబి బంప్‌తో భూమా మౌనిక!

- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.భూమా మౌనికను రెండో పెళ్లి చేసుకోగా ఇటీవలే తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు మనోజ్. ఇక తాజాగా మౌనిక తన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసింది.

బ్లాక్ డ్రెస్ లో బేబీ బంప్ ఫోటో షేర్ చేస్తూ అదిరే మెసేజ్ ఇచ్చారు. నా జీవితం, నా పక్కన ఉండే వాళ్ళతో ఎప్పుడూ నన్ను ఆకర్షిస్తుంది. నన్ను మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడేలా చేస్తుంది అని తెలిపారు.ఇక ఈఫోటోని మనోజ్, తన మొదటి కొడుకు ధైరవ్ ని ట్యాగ్ చేసింది. దీనికి రిప్లై ఇచ్చారు మనోజ్. పిల్లా ఓ పిల్లా నువ్వంటే నాకు ప్రాణమే అని కామెంట్ చేయగా వీరిద్దరి ఫోటోలు వైరల్‌గా మారాయి.

ఇక ప్రెగ్నెన్సీ తర్వాత అనాథాశ్రమాన్ని సందర్శించారు మనోజ్ దంపతులు. అక్కడ విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేశారు. తాజాగా బేబి బంప్ ఫోటోను షేర్ చేసి వార్తల్లో నిలిచారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -