Sunday, May 19, 2024
- Advertisement -

బెడ్‌పై ఎక్కువ‌సేపు అది కావాలంటున్న హీరోయిన్‌

- Advertisement -

బాలీవుడ్‌లో త‌మ వ్య‌క్తిగ‌త విష‌యాలు నిర్మొహ‌మాటంగా చెప్పేస్తుంటారు. చివ‌రికి బెడ్‌పై జ‌రిగే విష‌యాల‌ను కూడా బాహాటంగా పంచుకుంటూ ఉంటారు. అలా చాలామంది ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఆ జాబితాలో భాలీవుడ్ జంట భూమి పెడ్నేకర్, ఆయుష్మాన్ ఖురానాలు చేరారు. వీరిద్దరూ క‌లిసి రెండు సినిమాల్లో కలిసి నటించారు. వీరి తొలి సినిమా ‘దమ్ లగా కే హైసా’ దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది.

అత్యంత భారీ వెయిట్‌తో క‌నిపించిన బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేక‌ర్ ఇప్పుడు లుక్ మొత్తం మార్చేసింది. బొద్దుగా ఉన్న నుంచి గ్లామరస్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే వీరిద్ద‌రూ ఇటీవ‌ల టీవీ షో నేహా దుపియా టాక్ షోకు వీరిద్దరూ వచ్చారు. ఈ సందర్భంగా వ్య‌క్తిగ‌త విష‌యాలు మాట్లాడే స‌మ‌యంలో సెక్స్ ప్రస్తావన కూడా వచ్చింది. దీనిపై ఆయుష్మాన్ ఖురానా స్పందించి మాట్లాడాడు. భూమి అస్స‌లు సెక్స్ లేకుండా ఉండేదని చెప్పేశాడు. ఔట్ డోర్ షూటింగ్ స‌మ‌యంలో మిన‌హా ప్ర‌తి రోజు భూమికి కావాల‌ని సిగ్గు లేకుండా చెప్పేశాడు.

భూమిని ఉద్దేశించి కామెంట్ చేస్తూ.. ఆమె అసలు సెక్స్ లేకుండా ఉండలేదు అనేశాడు. భూమితో ఎవరైనా వేరే కుర్రాడు డేటింగ్ చేయాలంటే ఏం అడ్వైజ్ ఇస్తావ్? అంటే.. వీలైనంత ఎక్కువ సేపు రొమాన్స్ చేయాలని, భూమికి అదే ఇష్టమని ఇతడు చెప్పుకొచ్చాడు! బెడ్ మీద ఎక్కువ సేపు గడపడం, ఓపికగా రొమాన్స్ చేయడం వస్తే భూమితో బాగుంటుందని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని ఆ హీరోయిన్ కూడా ధ్రువీకరించింది. ‘ఐ లైక్ ఇట్ స్లో.. ఐ లైక్ ఇట్ రొమాంటిక్..’ అంటూ చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -