Monday, April 29, 2024
- Advertisement -

కౌశ‌ల్ ఆర్మీకి సెటైర్లు వేసిన గీతా మాధురి

- Advertisement -

మర్డర్ మిస్టరీ’ టాస్క్‌లో విజ‌యం సాధించిన గీతా, బిగ్‌బాస్ త‌న‌కు ఇచ్చిన స్పెష‌ల్ ప‌వ‌ర్స్ ద్వారా ఈ సీజ‌న్ మొత్తం కౌశ‌ల్‌ను ఎలిమినేషన్‌కు నామినేట్ చేసింది.కౌశ‌ల్ నన్ను ఎందుకు నామినేట్ చేశావ‌ని గీతాను అడ‌గ్గా…గీతా రెండు కార‌ణాలు చెప్పేసి ఊరుకుంది.కౌశ‌ల్‌ను నామినేట్ చేసిన త‌రువాత గీతా మాధురి మాట్లాడుతు ఆయ‌న‌కు(కౌశ‌ల్‌) ఎలాగు బ‌య‌ట ఫాలోయింగ్‌, ఆయ‌న‌ను కౌశ‌ల్ ఆర్మీ సేవ్ చేస్తుంది క‌దా అంటు కాస్తా వెటకారంగా మాట్లాడుతు కౌశ‌ల్ ఆర్మీకి సెటైర్లు వేసింది.

గీతా ఈ సీజ‌న్ మొత్తం ఎలిమినేష‌న్‌కు నామినేట్ చేయ‌డంతో కౌశ‌ల్ కంట‌త‌డి కూడా పెట్టుకున్నాడు.దీంతో కౌశ‌ల్ ఆర్మీ గీతాను బాగా టార్గెట్ చేస్తు సోష‌ల్ మీడియాలో ఆమె వ్య‌తిరేకంగా పోస్ట్‌లు పెడుతున్నారు.ఓట్లు వేసి గెలిపించే జనాలపై కామెంట్లు వేస్తావా..? నీకు కనీసం గౌరవ, మర్యాదలు కూడా తెలియవా..? అంటూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. మ‌రి వీరిద్ద‌రి మ‌ధ్య వివాదాలు ఎంత దూరం వెళ్తాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -