Tuesday, May 14, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌లో వ్యభిచారం గోల‌

- Advertisement -

బిగ్‌బాస్ రియాల్టీ షో హిందీలో ప్ర‌స్తుతం 12వ సీజ‌న్ సాగుతుంది.ఈ సీజ‌న్ మొద‌ల‌వ్వ‌డే వివాదంతో మొద‌లైంది.క్రికెటర్ శ్రీశాంత్ బిగ్‌బాస్ హోస్‌లో తెగ హడావిడి చేస్తున్నాడు.తాజాగా ఆయ‌న చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.శ్రీశాంత్, సురభిల మధ్య తీవ్ర వాగ్వాదమే జరిగింది. ఇద్దరూ హద్దులు దాటారు. శ్రీశాంత్ పై వ్యక్తిగత దూషణలకు దిగిన సురభి, అతను మ్యాచ్ ఫిక్సర్ అని, చీటర్ అని దుమ్మెత్తి పోసింది.

ఆ వెంటనే శ్రీశాంత్ సైతం ఆగ్రహంతో, సురభిని ఓ వ్యభిచారి అంటూ సంబోధించాడు. ఆపై తన తొందరపాటుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, ఆమెకు క్షమాపణలు చెప్పాడు. ఆ తరువాత తనలో తాను కుమిలిపోతూ, బాత్ రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకుని, తలను గోడకేసి బాదుకున్నాడు.తెలుగులో కౌశ‌ల్ మాదిరాగానే హిందీలో శ్రీశాంత్‌కు రోజు రోజుకి ఫాలోయింగ్ పెరిగిపోతుంది.ఈ సీజ‌న్‌లో శ్రీశాంత్ టైటిల్‌ను గెలిచిన ఆశ్చ‌ర్యం లేక‌పోలేద‌ని అంటున్నారు ఆయ‌న ఫ్యాన్స్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -