Saturday, May 4, 2024
- Advertisement -

సెక్స్ గురించి ఓపెన్ అయిన త‌మ‌న్నా

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త‌మ‌న్నాకు ఇటీవ‌ల కాలంలో స‌రైన హిట్లు లేవు.ఇంకా చెప్పాలంటే బాహుబ‌లి సినిమా త‌రువాత త‌మ‌న్నాకు ఇప్పటి వ‌ర‌కు హిట్లు లేవు.దీంతో బిగ్రేడ్ హీరోల‌తో సినిమాలు చేస్తుంది.దీనిలో భాగంగానే క‌ల్యాణ్ రామ్ ,సందీప్ కిష‌న్ వంటి సెంక‌డ్ గ్రేడ్ హీరోల‌తో సినిమాలన చేస్తుంది.క‌ల్యాణ్ రామ్‌తో చేసిన నానువ్వే సినిమా ఘెరంగా ఫెయిల్ అయింది.తాజాగా సందీప్ కిష‌న్‌తో న‌టించిన సినిమా నెక్ట్స్ నువ్వే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.సందీప్ కిష‌న్‌కు కూడా ఈ మ‌ధ్య స‌రైన హిట్లు లేవు.

దీంతో వీరిద్ద‌రు ఈ సినిమాపై చాలనే ఆశ‌లు పెట్టుకున్నారు.ఇప్ప‌టికే విడుద‌ల అయిన టీజ‌ర్,ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.సినిమాలో ఫ్రెష్‌నెస్ ఉంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.తాజాగా ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో పాల్గొన్న త‌మ‌న్నా ..సినిమాలో ఎక్కువ సెక్స్‌కు సంబంధించిన సీన్లు ఉంటాయని తెలిపింది.యూత్ కావాల్సిన పుష్క‌లంగా ఉంటాయ‌ట‌.ఒక ఈ సినిమాలో తాను కాస్తా రొమాటింక్ సీన్ల‌లో న‌టించిన‌ట్లు తెలిపింది త‌మ‌న్నా. బాలీవుడ్ డైరెక్ట‌ర్ కోహ్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా డిసెంబ‌ర్ 7న విడుద‌ల చేయ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -