Friday, May 3, 2024
- Advertisement -

నూత‌న్ నాయుడు ఇచ్చిన గిఫ్ట్ చూసి ఏడ్చిన కౌశ‌ల్ కుతురు

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ మొత్తం ఓ వ్య‌క్తి చూట్టునే న‌డుస్తుంది.ఆ వ్య‌క్తే కౌశల్.షో మొద‌టి నుంచి అత‌నిపై మిగిలిన ఇంటి స‌భ్యులు మాటల దాడికి దిగుతునే ఉన్నారు.కాని ఒక్క‌రు మాత్రం కౌశ‌ల్‌కు అతి ద‌గ్గ‌ర‌గా ఉండ‌గలిగారు.బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌లో సామ్యానుడిగా ఎంట్రీ ఇచ్చిన నూత‌న్ నాయుడితో చాలా క్లోజ్‌గా ఉన్నాడు కౌశ‌ల్‌.నూత‌న్ నాయుడు రీ -ఎంట్రీ ఇచ్చే స‌మ‌యంలో కూడా కౌశ‌ల్ ఫ్యాన్స్ నూత‌న్‌కి మ‌ద్ద‌తుగా నిలిచి అతనిని హౌస్‌కి పంపించిన సంగ‌తి తెలిసిందే.హౌస్‌లోకి రీ -ఎంట్రీ ఇచ్చిన త‌రువాత నూత‌న్ నాయుడు కౌశ‌ల్‌తో త‌న‌కున్న స్నేహ‌బంధం కొనసాగించాడు.

హౌస్ నుంచి ఎలిమినేట్ నూత‌న్ నాయుడు ఈ రోజు కౌశ‌ల్ స‌డ‌న్‌గా ఇంట్లో ప్ర‌త్య‌క్షం అయ్యారు.కౌశ‌ల్ కుతురు పుట్టిన రోజు సంద‌ర్భంగా నూత‌న్ నాయుడు కౌశ‌ల్ ఇంటికి వెళ్లి మ‌రి ఆ పాప‌ను ఆశీర్వ‌దించారు.కౌశ‌ల్ కుతురు కోసం నూత‌న్ నాయుడు ప్రత్యేకంగా ఓ గిఫ్ట్‌ని తీసుకువెళ్లాడు.ఆ గిఫ్ట్ చూసిన కౌశ‌ల్ కుతురు క‌న్నీరు పెట్టుకుంద‌ట‌.నూత‌న్ నాయుడు స‌మ‌క్షంలో కౌశ‌ల్ భార్య నీలిమ కుతురు చేత కేక్ క‌ట్ చేయించింది.కాసేపు కౌశ‌ల్ ఇంట్లో స‌రాద‌గా గడిపిన నూత‌న్ నాయుడు,కౌశ‌ల్ త‌ప్ప‌కుండా బిగ్‌బాస్ విన్న‌ర్ అవుతాడని ఆశభావం వ్య‌క్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -