Sunday, May 19, 2024
- Advertisement -

రోల్ రైడా పొర‌పాటున సింగ‌ర్ అయ్యాడు కాని ….!

- Advertisement -

రోల్ రైడా…బిగ్‌బాస్ రెండో సీజన్‌కు ముందు పెద్ద‌గా ఎవ‌రికి తెలియ‌ని పేరు ఇది.సాంగ్స్ పాడుతు,ర్యాంప్ చేస్తాడ‌ని అతి కొద్దిమంది మాత్ర‌మే తెలుసు.బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల‌లో బాగానే ఫేమ‌స్ అయ్యాడు రోల్ రైడా.షో మొద‌టి నుంచి చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నాడు రోల్‌.గ‌ణేష్‌ని పిచ్చోడిని చేసి సెల్ఫ్ నామినేట్ చేయించాడు రోల్‌.అంద‌రితోను స్నేహంగానే ఉంటున‌ట్లు న‌టిస్తు చాలా క‌న్నింగ్‌గా గేమ్ ఆడుతున్నాడు.అస‌లు రోల్ ఇక్క‌డి వ‌రకు వ‌స్తాడిని ఎవ‌రు ఊహించి ఉండ‌రు.హౌస్‌లో కౌశ‌ల్ స్ట్రాంగ్‌గా ఉండ‌టంతో అత‌నితో గొడ‌వప‌డి తోటి హౌస్‌మెట్స్ ఎలిమినేట్ అవ్వ‌డంతో బ్రతికిపోయాడు రోల్ రైడా.లేక‌పోతే మ‌నోడి ఎలిమినేట్ అయి యాభై రోజులు అయ్యేది కూడా.

గ‌త రెండు వారాల‌ను ప‌రిశీలిస్తే రోల్ రైడాలో ఆత్మ‌విశ్వాసం క‌న్నా అతి విశ్వాసం ఎక్కువుగా క‌నిపిస్తుంది.కౌశ‌ల్ త‌న‌ను ఏదో బూతు తిట్టాడ‌ని ర‌చ్చ చేశాడు.ఇక అప్ప‌టి నుంచి అత‌ని ప్ర‌వ‌ర్త‌నలో చాలా మార్పు కనిపిస్తుంది.గ‌త వారం హౌస్ట్ నాని మాట్లాడుతు..నీకు ధైర్యం.. ఏదైనా త‌ప్పు అనిపిస్తే అంద‌రి ముందు మాట్లాడు,అంతే కాని ప‌క్క‌కు వెళ్లి మాట్లాడ‌కు అని రోల్ రైడాకు హితభోద చేశాడు నాని.ఆ మాటాల‌ను బాగా త‌ల‌కు ఎక్కించుకున్న రోల్ రైడా మాట్లాడితే కౌశ‌ల్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి మీరు చేస్తుంది త‌ప్పు.మీకు బిగ్‌బాస్ అంటే గౌర‌వం లేదు.నాని గారు మాటాలు అంటే మీకు లెక్క‌లేద‌ని వాదిస్తున్నాడు.ఇక రోజు(బుధ‌వారం) జ‌ర‌గనున్న ఎపిసోడ్ ప్రోమోని చూస్తే రోల్ పొర‌పాటున సింగ‌ర్ అయ్యాడుగాని యాక్ట‌ర్ అయి ఉంటే అస్కార్ అవార్డు వ‌చ్చేది అని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -