Saturday, May 11, 2024
- Advertisement -

బిగ్‌బాస్ విన్న‌ర్ అత‌నే అంటోన్న మంచు మ‌నోజ్‌

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ఈ వారంతో ముగియనుంది.భారీ అంచనాల మ‌ధ్య మొద‌లైన బిగ్‌బాస్ రెండో సీజ‌న్ మొద‌ట్లో కాస్తా నిరాశ‌కు గురి చేసిన‌ప్ప‌టికి, త‌రువాత వాటిని అధిక‌మించి షోని స‌క్సెస్ చేయ‌డంలో బిగ్‌బాస్ టీం స‌ఫ‌లం చెందారు.ఇక బిగ్‌బాస్ విన్న‌ర్ ఎవ‌రు అవుతారో అని అంద‌రిలోను ఆస‌క్తి నెల‌కొంది.ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీలు బిగ్‌బాస్ రెండో సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌రు అవుతారో ..త‌మ అభిప్రాయ‌ల‌ను తెలియ‌జేశారు.తాజాగా మ‌రో స్టార్ హీరో బిగ్‌బాస్ టైటిల్ విన్న‌ర్ ఎవ‌రో చెప్పాడు.మంచు మ‌నోజ్ సోష‌ల్ మీడియ‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాడు.

స‌మాజంలో జ‌రుగుతున్న వాటిపై ఎప్ప‌టిక‌ప్పుడు ట్వీట‌ర్ ద్వారా స్పందిస్తుంటాడు మ‌నోజ్.తాజాగా బిగ్‌బాస్‌పై కూడా ట్వీట్ చేశాడు మ‌నోజ్.నీ అభిప్రాయం ప్రకారం బిగ్ బాస్ విన్నర్ ఎవరనుకుంటున్నావ్..? అన్నా అని ప్రశ్నించగా.. దానికి ఎవరూ ఊహించని సమాధానం చెప్పాడు మనోజ్. తనదైన స్టైల్ లో చిలిపిగా ‘నాని’ అని ఆన్సర్ చేశారు. మ‌నోజ్ ఇచ్చిన ఝాల‌క్‌తో మ‌రో ప్ర‌శ్నే లేకుండా పోయింది.ఇక బిగ‌బాస్ హౌస్‌లో గొడ‌వ‌లు తారస్థాయికి హౌస్‌మెట్స్ కొట్టుకునే వర‌కు వెళ్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -