Tuesday, April 30, 2024
- Advertisement -

రంగ‌స్థ‌లంలో బైక్ రేస్‌

- Advertisement -
  • ర‌య్‌న దూసుకెళ్తున్న చ‌ర‌ణ్‌

రామ్‌చ‌ర‌ణ్‌తేజ్ ర‌య్‌ర‌య్‌మంటూ బైక్‌ను రేస్ చేస్తున్నాడు. బైక్ రేస్ పెట్టి ప‌రుగెత్తుతున్నాడు చెర్రీ. బైక్ చేజింగ్ సీన్‌ను రంగ‌స్థ‌లం సినిమాలో చిత్రీక‌రిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో జ‌రుగుతోంది. ఫిల్మ్ సిటీలోని స్మాల్‌ టౌన్‌ విలేజ్‌ రోడ్డులో జ‌రుగుతున్న షూటింగ్‌లో రామ్‌చ‌ర‌ణ్ తేజ పాల్గొంటున్నాడు.

ఈ సినిమాకు సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్నఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా న‌టిస్తోంది. ధ్రువ త‌ర్వాత చ‌ర‌ణ్ ఈ సినిమా చేస్తున్నాడు. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. జ‌గ‌ప‌తిబాబు, రంభ‌, అనసూయ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -