Monday, April 29, 2024
- Advertisement -

బికినిల యందు ఈ బికిని వేర‌యా..!

- Advertisement -

ఈ మ‌ధ్య హీరోయిన్లు వెరైటీ బికినిల‌తో ద‌ర్శ‌నం ఇచ్చి కుర్ర‌కారుకి నిద్ర లేకుండా చేస్తున్నారు.తాజాగా మ‌రో భామ కొత్త బికినితో ద‌ర్శ‌నం ఇచ్చింది.మీరు చూస్తుంది భామ పేరు ఐషా.ఐషా అంటే ఎవ‌రికి పెద్ద‌గా తెలియ‌దు కాని, రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన మొద‌టి సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన నేహ శ‌ర్మ చెల్లే ఐషా.బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌డానికి ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు చేస్తుంది ఐషా.ఛాన్స్‌లు పెద్ద‌గా రాక‌పోవ‌డంతో ఇదిగో ఇలా బికినితో ద‌ర్శ‌నం ఇచ్చింది.

మామూలుగా హీరోయిన్స్ అంటే మేక‌ప్ లేకుండా బ‌య‌టికి రారు.కాని ఐషా శ‌ర్మ మేక‌ప్ లేకుండా అంద‌రికంటే కాస్తా భిన్నమైన బికినితో ద‌ర్శ‌నం ఇచ్చింది.ఈ బికిని ఫోటోని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.అంతే ఆ ఫోటోకి కామంట్స్ భీభ‌త్సంగా వ‌స్తున్నారు.అక్క అనుకుంటే అక్క‌కు మించిన అందం చెల్లిది అని కామెంట్స్ చేస్తున్నారు.ఇక మొన్న ఈ మ‌ధ్యే ఐషా అక్క నేహ శ‌ర్మ హాట్ బికినితో ద‌ర్శ‌నం ఇచ్చింది.ఇలా అక్క, చెల్లెలు బికిని అందాల‌తో దాడి చేస్తే చూసే ప్రేక్ష‌కులు త‌ట్టుకోగ‌ల‌రా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -