Tuesday, April 30, 2024
- Advertisement -

ప‌బ్‌లో ముద్దుల‌తో రెచ్చిపోయిన హాట్ పెయిర్‌

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీలో క్యూట్ పెయిర్‌గా పేరు తెచ్చ‌కున్నారు శ్యామ్-చైతు.అక్కినేని వారి ఇంటి కొడ‌లు అయిన త‌రువాత హీరోయిన్ స‌మంత చాలా ప‌ద్ద‌తిగా క‌నిపిస్తు వ‌స్తుంది. ఇంత‌కముందులా పొట్టి, పొట్టి దుస్తుల‌తో ఫంక్ష‌న్స్‌కు రావ‌డం లేదు. నాగ‌చైత‌న్య స‌మంత‌లు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.పెళ్లి త‌రువాత కూడా స‌మంత హీరోయిన్స్‌గా సినిమాలు చేస్తుంది.ఇటు స‌మంత అటు నాగ‌చైత‌న్య ఇద్ద‌రు ఎవ‌రి సినిమాల‌తో వారు బిజీగా ఉన్నారు.తాజాగా వీరిద్ద‌రి ఓ ప‌బ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌నం ఇచ్చాయి.ఓ ప‌బ్‌లో స‌మంత నాగ‌చైత‌న్య‌కు ముద్దులు పెడుతు రెచ్చిపోయింది.పైగా ఈ ఫోటోల‌ను త‌న ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది స‌మంత‌.ఫోటోలో చైతును గట్టిగా హగ్ చేసుకొని ముద్దిచ్చింది.

పబ్‌లో అక్కినేని జంట కలిసి డ్యాన్స్ చేస్తూ రొటీన్ షూటింగ్‌ల హంగామా నుండి కాసేపు బయటకు వచ్చి పర్సనల్ స్పేస్ ను ఫుల్ గా వాడుకున్నారు . ఈ ఫోటోకు ‘మై రే ఆఫ్ లైట్ చైతు’ అని క్యాప్షన్ ఇచ్చింది స‌మంత‌. పెళ్లి త‌రువాత స‌మంత న‌టించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్ హిట్లుగా నిలిచాయి.తాజాగా ఆమె న‌టించిన యు ట‌ర్న్ మూవీ కూడా మంచి విజ‌యం సాధించింది.ఇక అదే రోజు విడుద‌లైంది నాగ‌చైత‌న్య న‌టించిన శైలాజా రెడ్డి అల్లుడు.భార్య – భ‌ర్త‌లిద్ద‌రు ఒకే రోజు వేర్వేరు సినిమాల‌తో థియోట‌ర్ల‌లో సంద‌డి చేశారు.సినిమా షూటింగ్‌ నుంచి ఇలా బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేశారు నాగ‌చైత‌న్య‌-స‌మంత‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -