Friday, April 19, 2024
- Advertisement -

బైక్ పై వచ్చి.. నా వక్షోజాలపై కొట్టాడు : కంగన

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఈవ్ టీజింగ్ సంఘటన ఎదుర్కొన్నారట. కంగన చిన్నప్పుడు చండీఘడ్ లో చదువుకున్నారు. స్కూల్ కి వెళ్లే రోజుల్లో బైక్ లపై వచ్చే అబ్బాయిలు ఎక్కడపడితే అక్కడ టచ్ చేసేవారట. ఓ బైకర్ తన దగ్గరికి వేగంగా వచ్చి వక్షోజాలపై గుద్దాడట.

దాంతో కంగన కళ్లు తిరిగి పడిపోయిందట. స్పృహ వచ్చాక ఈ ఘటనను ఎవరూ చూడలేదు కదా అని అనుకుంటూ ఇంటికి వెళ్లిపోయిందట. నిజానికి ఎలాంటి విషయాలపైన అయిన బోల్డ్ గా మాట్లాడంటం కంగనకు బాగా తెలుసు. చిన్నప్పుడు తనకు అలాంటి ఘటన ఎదురైతే ఎవరైనా చూస్తారేమో అని భయపడ్డాను కానీ ఇప్పుడు అలాంటి ఘటన జరిగితే వాడి సంగతి చూసే ధైర్యం ఉందని కంగన అన్నారు.

ఇక కంగనా అంటే సమంతకు చాలా ఇష్టం. కంగన ను చాలా మంది నటీనటులు రోల్ మోడల్ గా తీసుకుంటారు. ఇక ప్రస్తుతం కంగన ’తలైవి’ బయోపిక్ లో నటిస్తోంది. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా ఈ సినిమాని ఏ ఎల్ విజయ్ తెరకెక్కిస్తోన్నాడు. తెలుగు, తమిళంలో ఈ చిత్రం విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -