అందాలను ప్రదర్శించడంలో బాలీవుడ్ భామలు కొత్త దారులు వెతుకుతున్నారు.తాజాగా మరో భామ తన అందాలను ప్రదర్శించింది.మామూలుగా కాదు ఏకాంగా టాప్ లెస్‌తో దర్శనం ఇచ్చి అందరికి షాక్ ఇచ్చింది.బాలీవుడ్ నటి నటాషా సూరి టీవీ హోస్ట్‌గా నటిగా పాపులర్. అన్నిటికీ మించి టాప్ మోడల్ తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను ఏర్పరుచుకుంది.. 2016లో మలయాళ చిత్రం కింగ్ లయర్ (2016)తో వెండితెరకు పరిచయమైంది.
ఆ క్రమంలోనే బాలీవుడ్లో `బా బా బ్లాక్ షీప్` అనే చిత్రంలో అవకాశం అందుకుంది. నటాషా తాజాగా ఇన్ స్టాగ్రమ్ లో బోల్డ్ ఫోటోని ట్వీట్ చేసింది. ఇందులో టాప్ లెస్ ఫోజులో వేడి పుట్టిస్తోంది. దీనికి ఫ్యాన్స్ నుంచి అంతే బోల్డ్ కామెంట్లు వచ్చి పడుతున్నాయ్. మాజీ మిస్ టూమచ్ గా అందాలు ఆరబోస్తోంది. ఏదైనా ప్రత్యేకత లేనిదే గ్లామర్ ప్రపంచంలో ఎదగడం సాధ్యం కాదు. బోల్డ్ అప్పియరెన్స్తో నిరంతరం వార్తల్లో నిలవడమే తన ప్రత్యేకత అని నటాషా ప్రూవ్ చేస్తోంది.