Thursday, May 16, 2024
- Advertisement -

ఈ అందానికి దాసోహం కాని వారెవ్వ‌రు..!

- Advertisement -

ఆ కాలం నుంచి ఈ కాలం వ‌ర‌కు అందానికి దాసోహం కాని వారు ఎవ‌రు లేరంటే అతిశేయోక్తి కాదు.ఆ అందాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డంలో మ‌న హీరోయిన్స్ ముంటుంటారు. అందదాల‌ను ఆర‌బోత‌లో మన హీరోయిన్తు ఓ అడుగు ఎప్పుడు ముందే ఉంటారు.ఇక బాలీవుడ్ ఈ హీరోయిన్స్ అయితే ఎలా క‌నిపించామా అనే దాని క‌న్నా ఒంటి మీద ఎంత త‌క్కువ బ‌ట్ట‌ల‌తో క‌నిపించ‌మా అన్న‌దే వారికి ముఖ్యం.తాజాగా బాలీవుడ్ హీరోయిన్ దిశా ప‌టానీ హాట్ బికినితో ద‌ర్శ‌నం ఇచ్చింది.దిశా ఇలా బికినితో క‌నిపించ‌డం ఇదేం మొద‌టిసారి కాదు.ఇంత‌కు ముందు చాలాసార్లు బికినితో ద‌ర్శ‌నం ఇచ్చింది దిశా.

ఎంత చూసిన త‌ర‌గ‌ని అందం దిశా సొంతం.తాజాగా దిశా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో బికిని ఫోటోని షేర్ చేసింది.రెడ్ క‌లర్ బికినిలో దిశా ప‌టానీ అందాలు మ‌రింత అందం క‌నిపిస్తున్నాయి.దిశాను ఒకేసారి ఇలా చేసే స‌రికి కుర్ర‌కారు గుండెలు ఆగినంత ప‌ని జ‌రిగింది.ఇక దిశాకు సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే.ఇన్‌స్టాగ్రమ్‌లో దిశాకు బీభత్సమైన స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. 13 మిలియన్ల మంది ఫాలోయర్లున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -