Tuesday, May 21, 2024
- Advertisement -

ప్రియాంక చోప్రా ఘాటు రొమాన్స్… ల‌వ‌ర్‌తో కాదు

- Advertisement -

ప్రియాంక చోప్రా….ఇప్పుడు బాలీవుడ్‌లో ఎక్కడ చూసిన ఆమె గురించే చ‌ర్చ‌. ప్రియాంక గ‌త కొంత కాలంగా అమెరిక‌న్ సింగ‌ర్ అయిన నిక్ జోనస్‌తో డేటింగ్‌లో ఉంది.దీంతో ఆమె బాలీవుడ్‌లో సినిమాలు మానేసి నిక్ జోనస్‌తో విదేశాలలో అత‌డితో తిరుగుతుంది.తాజాగా ఆమె స‌ల్మాన్ హీరోగా తెర‌కెక్కుతున్న భ‌ర‌త్ సినిమా నుండి కూడా త‌ప్పుకుంది.దీనికి కార‌ణం నిక్ జోనస్‌ని పెళ్లి చేసుకోబోతుంద‌ని అందుకే స‌ల్మాన్ సినిమా నుండి త‌ప్పుకుంద‌ని వార్తలు విన‌బ‌డుతున్నాయి.

ఈ విష‌యం ప‌క్క‌న పెడితే తాజాగా ఆమెకు సంబంధించిన ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.ప్రియాంక హాట్ రొమాన్స్ వీడియో ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది.అయితే ఈ వీడియోలో ఉన్న‌ది ఎవ‌రో తెలియ‌డం లేదు.ప్రియాంక ఫ్యాన్ పేజీ వాళ్లెవరో వీడియోలను షేర్ చేశారు. ఈ వీడియో ప్రియాంక న‌టిస్తున్న క్వాంటికో సీరియ‌ల్‌లోనిదిగా భావిస్తున్నారు.ప్రియాంక ప్రియుడితో కాకుండా ఇలా చేయ‌డం పట్ల కొంద‌రు ఆమెను వ్య‌తిరేకిస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -