- Advertisement -

ఈ ట్రైల‌ర్ ఏంటీ ఇంత ప‌చ్చిగా ఉంది..!

- Advertisement -

ఇండియ‌న్ సినిమాలు కూడా వెబ్ సిరీస్ బాట ప‌ట్టాయి. మ‌న‌వాళ్లు క్రియేటివిటీకి సెన్సార్ బోర్డు సంకేళ్లు వేస్తున్నారని ఎప్పుటి నుంచో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే ఇండియ‌న్ సినిమాల‌కు సెన్సార్ ఖచ్చితంగా ఉండాల్సిందేన‌ని చాలమంది డిమాండ్ చేస్తున్నారు. సెన్సార్ లేక‌పోతే అశ్లీల చిత్రాలు ఎక్కువ అవుతాయి అని వీరి భావ‌న‌. దీని కార‌ణంగానే మొన్న ఆ మ‌ధ్య బాలీవుడ్ శృంగార తార స‌న్నీ లియోన్ జీవిత క‌థ‌ను కూడా సెన్సార్ కార‌ణంగానే వెబ్ సిరీస్‌గా తెర‌కెక్కించారు.

తాజాతా సెన్సార్‌తో సంబంధం లేకుండా ఓ శృంగార సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఎక్స్ ఎక్స్ ఎక్స్ అన్ సెన్సార్డ్ అనే వెబ్ సిరీస్ వస్తోంది. ఇదో పోర్న్ మూవీని తలపిస్తోంది. సెన్సార్ బోర్డును టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ విడుదల అయ్యింది.ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన టీజర్స్ మరియు ట్రైలర్ లు పూర్తిగా పోర్న్ చిత్రాలను తలపిస్తున్నాయంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.వెబ్ సిరీస్ లకు సెన్సార్ అక్కర్లేదు కనుక ఇష్టం వచ్చినట్లుగా ఈ చిత్రంలో న్యూడ్ సీన్స్ చూపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -