Saturday, May 18, 2024
- Advertisement -

డైనమైట్ పేలిందా…? మగాడు గెలిచాడా….?

- Advertisement -

ఎన్నో అంచనాల నడుమ వచ్చిన భలే భలే మగాడు,డైనమైట్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేశాయి. అయితే ఈ రెండి సినిమాల్లో ఏది గెలిచిందనేదే కరెక్ట్ గా ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు.

కలెక్షన్స్ పరంగా చూస్తే నాని చిత్రం ఒక మెట్టు పైనే ఉంది. దీనికి కారణం భలే భలే మగాడిని అల్లు అరవింద్ వెనుకుండి నడిపించడం. అందుకే ఈ చిత్రానికి వేయికి పైగా థియేటర్లు చేతికి చిక్కాయి. ఇక మంచు వారబ్బాయి కేవలం 900 థియేటర్లతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది. రెండు చిత్రాలకు పాజిటివ్ టాకే వచ్చింది. అయితే నాని చిత్రంలో మైనస్ పాయింట్స్ ఎక్కువగా కనిపించాయి. స్లో నేరేషన్ ,వీక్ క్లైమాక్స్ సినిమాకు ఇబ్బందిగా మారాయి.

ఇక డైనమైట్ మ్యాటర్ కొస్తే సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ పార్ట్ తక్కువే అయినప్పటికీ…చూసినంత సేపు జనాలను సీట్లలో అలా కూర్చేపెట్టేసింది. సాలిడ్ సినిమాగా దీన్ని ట్రీట్ చేయవచ్చు. మరి ఇపుడు చెప్పండి ఈ రెండు చిత్రాల్లో  అసలు సిసలు మగాడెవరో  భలే భలే మగాడెవరో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -